కిరణ్ ఇదే నా బెడ్ రూమ్ అంటూ లోపలికి తీసుకెళ్లి బెడ్ మీద కూర్చోపెట్టింది కిరణ్ ని . ఏసీ ఆన్ చేసి టీవీ చూస్తూ వుండు కిరణ్ నేను స్నానం చేసి వస్తాను అంది సంయుక్త . సరే అంటీ వెళ్ళిరండి అన్నాడు కిరణ్ . చూడు కిరణ్ నువ్వు అంటి అన్నదాని కంటే అత్త అన్నప్పుడు మనసు పులకరిస్తుంది ఇక మీదట అత్త అనే పిలువు అంది...