ఈ కథ వేరే website నుంచి తీసుకున్నది , నా సొంత రచన కాదు.
ఇంటి పైన బట్టలను ఆరెస్తున్నాను. ఎందుకొగాని వాడు కనిపించినట్లయింది. వీధిలోకి గమనించి చూశాను, వాడుకనిపించలేదు. నా భ్రమకు నేనే నవ్వుకుంటూ బట్టలు ఆరేయటంలో నిమగ్నమయ్యాను. కొద్దిసేపటి తర్వాతనన్నెవరో గమనిస్తున్నట్లనిపించింది. ఆరేసిన బట్టలను...