Erotica 18 ఏళ్ల అమ్మాయితో 34 ఏళ్ల నాకు సెక్స్ జీవితం ఎలా ఉంటుంది.?

T

Telugu Guru

Telugu Sex Storiesనేను డిగ్రీ చేశాను. కానీ ఉద్యోగం వచ్చేంత వరకూ పెళ్లి చేసుకోరాదని నిర్ణయం తీసుకున్నాను. అలా నా 32 ఏట ఉద్యోగం వచ్చింది. కాస్త స్థిరపడేందుకు మరో ఏడాది పట్టింది. పెళ్ల సంబంధాలు చూస్తున్నారు మా పెద్దలు. ఐతే నాకు నచ్చిన అమ్మాయి దొరకలేదు. ఈ మధ్య నేను ఉద్యోగం చేస్తున్న కంపెనీలో జూనియర్ స్థాయిలో ఓ అమ్మాయి చేరింది. ఆమె చాలా అందంగా ఉంది. పైగా నేను మేనేజర్‌ని. దాంతో ఆమె వద్ద పెళ్లి ప్రపోజ్ చేశాను. ఆమె తన తల్లిదండ్రులను అడుగమంది. వారు కూడా నాకు ఆ అమ్మాయిని ఇచ్చేందుకు ఒప్పుకున్నారు.

ఐతే సమస్య ఏంటంటే, ఆమె వయసు 18 ఏళ్లు మాత్రమే. అందంగా ఉంటుంది. నాకేమో 34 ఏళ్లు. ఇంత వయసున్న నేను ఆమెను పెండ్లాడిన తర్వాత సెక్స్‌పరంగా పూర్తిస్థాయిలో సుఖపెట్టగలనా.? మామధ్య ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఉంటాయా.? వయసు తేడా ఉంది కనుక అడుగుతున్నాను. సెక్స్ సామర్థ్యం వయసును బట్టి ఖచ్చితంగా మారుతూ ఉంటుంది. 21 ఏళ్ల వయసులో ఉన్న సెక్స్ శక్తి. 32 ఏళ్లప్పుడు ఎలా ఉంటుంది..? అందువల్ల రెండుమూడేళ్ల వ్యత్యాసంతో వివాహం చేసుకోవడం మంచిది. అంతగా అయితే 5 ఏళ్లు. ఈ తేడాను మించి ఎక్కువ వయసు వ్యత్యాసంతో పెళ్లాడితే సమస్యలు ఏదో రూపంలో ఇద్దరినీ వేధిస్తుంటాయి.
 

Top